MBNR: జాతీయ విపత్తు ప్రతిస్పందన వారోత్సవాల్లో భాగంగా పోలేపల్లి సెజ్ లోని సీడబ్ల్యూసీ కాటన్ గోడౌన్ లో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ పి.రాజేందర్ పత్తి, కరెంట్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఎక్స్టింగ్విషర్ ప్రాముఖ్యత వివరించి, దానిని ఉపయోగించి మంటలు ఆర్పే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.