VZM: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శనివారం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.