ADB: బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని తలమడుగు మండల బీజేపీ ఇంఛార్జ్ గణేష్ పటేల్ పేర్కొన్నారు. తలమడుగులో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని సూచించారు.