AP: ప్రముఖ ఆధ్మాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆంజనేయస్వామి మండలాభిషేకం ఘనంగా జరిగిందని వెల్లడించారు. మైహోంగ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులకు అభినందనలు అని అన్నారు. విజయకీలాద్రీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.