PDPL: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను ఇవాళ ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఈశ్వర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు బలరాంరెడ్డి, మోహన్ రెడ్డి, మిట్ట తిరుపతి, బుచ్చిరెడ్డి, రాంబాబు, చిన్న లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.