MBNR: మానవత్వానికి బసవన్న నిలువెత్తు రూపమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా కేంద్రంలో బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. సమానత్వం, నీతి, ధర్మం కోసం బసవన్న చేసిన బోధనలు నేటికీ ఆచరణీయమని, ప్రతి మనిషిలోని మంచితనాన్ని వెలికితీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ మమత, నాయకులు పాల్గొన్నారు