MDK: తూప్రాన్ మండలం కోనాయిపల్లి (పిబి) గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు మూడు ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించినట్లు ఎంపీడీవో సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకణాల నాగమణి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్, ఏఈ స్మైలీ పాల్గొన్నారు.