BDK: యాసంగి రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం సోమవారం విడుదల చేయనున్న నేపథ్యంలో, మంగళవారం జరగాల్సిన ‘రైతు నేస్తం’ ప్రసారాన్ని సోమవారానికి మార్చినట్లు ఏడీఏ పెంటేల రవికుమార్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం ప్రారంభమవుతుందని, అధికారులు 2 గంటలకే లాగిన్ కావాలని సూచించారు.