TPT: ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి కావడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిరుపతి వెస్ట్ పోలీసుల వివరాల మేరకు.. గంగవరం(M) వేమనపల్లెకు చెందిన మహేంద్ర (20) బీకాం చదువుతూ వెంకటరమణ లే అవుట్లో ఉంటున్నాడు. అతను ఓ యువతిని ప్రేమించగా ఆమెకు వారం క్రితం పెళ్లైంది. దీంతో ‘నేను సూసైడ్ చేసుకుంటున్నా, నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆమె మోసం చేసిందని ఈ ఘటనకు పాల్పడ్డాడు.