AP: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంకులు వెల్లడించారు. ‘నేను ఎక్కడున్నా అధికారులపై నిఘా ఉంటుంది. రెండో విడత భూసేకరణకు కూడా అమరావతి రైతులు సహకరించారు. రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉంది.. దానికి భయపడం. ఆ పార్టీ వాళ్లు పోస్టర్లకు బలులు ఇస్తారు. ఇక్కడ ఉన్నది CBN, మోదీ, పవన్ అని గ్రహించాలి’ అని అన్నారు.