HNK: పరకాల పట్టణంలో BJP పట్టణ అధ్యక్షుడు నిరంజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ డా. విజయచందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రక బిల్లును వ్యతిరేకించడం దేశ మహిళల భవిష్యత్తుపై దాడి అని తీవ్రంగా విమర్శించారు. BJP నేతలు ఉన్నారు.