MHBD: మరిపెడ మున్సిపాలిటీ 9,14వ వార్డులలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. మరిపెడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.