ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న MLA పరిటాల సునీత తన తోటి టీడీపీ ప్రజాప్రతినిధులతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎంపీ ఏర్పాటు చేసిన అల్పహార విందులో పాల్గొన్నారు. ఈ భేటీలో భాగంగా పలు కీలక రాజకీయ, అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా పాల్గొని ఎంపీతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.