KMR: డోంగ్లి మండలం తడ్డూరు గ్రామంలో నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారికి నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా.స్నేహ శుక్ల, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డా. ప్రదీప్తో కలిసి ఇవాళ సందర్శించారు. క్షేత్రస్థాయిలో టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.