అక్క కస్తూరిని (శ్రీదేవి విజయ్‌కుమార్) కాపాడుకోవడానికి తమ్ముడు కార్తీక్ (నాగశౌర్య) చేసే పోరాటమే ఈ చిత్ర కథ. నాగశౌర్య, శ్రీదేవిల పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు. అయితే, అవుట్ డేటెడ్ కథనం, తెరపై పండని ఎమోషన్స్, హీరో హీరోయిన్ల మధ్య సాదాసీదాగా సాగే లవ్ ట్రాక్ మైనస్. మొత్తంగా ఇది రొటీన్ బోరింగ్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. రేటింగ్:2/5.