JGL: పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో జిల్లా అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. యూరియా, ఇతర వ్యవసాయ మందులను పరిశీలించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించాలని వ్యాపారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాల రక్షణే లక్ష్యమని తెలిపారు.