GNTR: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కటికాల అనుదీప్‌పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఉన్నారు.