TG: కాంగ్రెస్, బీజేపీ కలిసి మహిళలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెజార్టీ లేదని బీజేపీకి తెలుసని.. మహిళలకు రిజర్వేషన్లు రావడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
Tags :