MBNR: గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన ఛైర్ పర్సన్ గద్వాల సరిత తిరుపతయ్యను సోమవారం సంఘం జిల్లా ఛైర్మన్ శాంతయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు మంజూరు కావాల్సిన ఎన్సీడీసీ (NCDC) రుణాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో గొర్రెల కాపరుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలన్నారు.