IPL 2026 తొలి క్వాలిఫయర్‌లో భాగంగా గుజరాత్‌తో RCB తలపడనుంది. ఈ కీలక పోరులో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ భారీ రికార్డును అందుకునే అవకాశముంది. కోహ్లీ మరో 43 పరుగులు చేస్తే IPLలో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. 2023, 2024, 2025 సీజన్లలో కోహ్లీ 600+ రన్స్ చేశాడు. ఈ సీజన్లో 557 పరుగులు చేశాడు.