TG: జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనబడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన అనంతరం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పోతున్నారన్నారు. కేసీఆర్కు తెలిసిందే ప్రజలను కలవడమన్నారు. కాగా, ఈ నెల 20న బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు.