AP: ఆడబిడ్డలు సరిగా పాలన చేయలేరని కొందరు విమర్శిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘ఆడబిడ్డలే మగవారి కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారంటే అది మహిళల శక్తి. తల్లికి వందనం, స్త్రీ శక్తి కార్యక్రమా ద్వారా చేయూత. కాంగ్రెస్, మిత్రపక్షాలు సహకరిస్తే మహిళా బిల్లు ఆమోదం పొందేది. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదో విపక్షాలను నిలదీస్తున్నా’ అని అన్నారు.