TG: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా మారుతుందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకూ అదే గతి పడుతుందన్నారు. నితీష్, ఏక్నాథ్ షిండేలా పరిస్థితి ఎలా మారిందో మనం చూశామని ఉద్ఘాటించారు.
Tags :