జర్మనీ మోడల్ లిజ్లాజ్ ఫొటోను గతంలో విరాట్ కోహ్లీ లైక్ చేయడంపై నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేశారు. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ కోహ్లీని విమర్శించడం బాధాకరమని పేర్కొంది. ఆ లైక్ వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని, ఒక స్టార్ క్రికెటర్ తన ఫొటోను లైక్ చేయడం గర్వంగా ఉందని ఆమె స్పష్టం చేసింది. తాను RCBకి వీరాభిమానినని, స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ చూడాలని ఉందని వెల్లడించింది.