ELR: జిల్లాలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చంటి నిర్వహించారు. ప్రజా దర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే అన్నారు. గత టీడీపీ హయాంలో టిడ్కో గృహాల కోసం డబ్బులు కట్టినవారికి ఈ నెలలో ఆ సొమ్మును వెనక్కిస్తామని, మూడవ దశలో వారికి ఇళ్లు కూడా కేటాయిస్తామన్నారు.