WGL: TGలో మరొక కొద్ది రోజుల ZPTC, MTPC ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 75 ZPTC, 778 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ, అనుమతి లభించగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.