మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలే అడ్డుకున్నాయన్న AP Dy.CM పవన్ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘మోదీ మెప్పు కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పకండి. 2023లోనే పాస్ అయిన ఈ బిల్లు ఇప్పుడూ ఆమోదం పొందవచ్చు. కానీ AP సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే డిలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని మీ గ్యాంగ్ భావిస్తోంది. దీనిపై డిబేట్‌కి సిద్ధమా?’ అంటూ సవాల్ విసిరారు.