KMR: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన వనిత, నారాయణ దంపతుల కుమారుడు నితీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో రెండు నెలలుగా HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షల ఖర్చు రాగా, మెరుగైన వైద్యం కోసం మరో రూ.20 లక్షలు అవసరం రావడంతో తల్లిదండ్రలు దాతల కోసం ఎదురు చూస్తున్నారు.