TPT: స్మార్ట్ సిటీ నిధులతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ప్రారంభించారు. నగరంలోని 135 ప్రాంతాల్లో 400 సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్, క్రైమ్, ఎమర్జెన్సీ సేవలను పర్యవేక్షించనున్నారు. రూ.120 కోట్ల ప్రాజెక్టు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.