AP: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో YCP మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. శ్రీహరిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. విచారణ చేపట్టిన కుప్పం కోర్టు నిందితులను రిమాండ్కు పంపేందుకు నిరాకరించింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా కుప్పం కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.