KRNL: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాన్వి దేవేంద్రప్పకు ఇవాళ ఘన సన్మానం జరిగింది. కురుబ -కురుమ వర్గానికి ఇది గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు. దేవేంద్రప్ప నాయకత్వంలో వర్గాల అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.