ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి టాప్‌లోకి దూసుకెళ్లారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం గౌతమ్ అదానీ సంపద 92.6 బిలియన్ డాలర్లుగా, ముకేష్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లు ఉంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.