SRD: సిర్గాపూర్ మండలంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని సోమవారం నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పోట్పల్లిలో మండల సీనియర్ నాయకులు మాధవరావు పటేల్ తమ కార్యకర్తలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్గాపూర్ ప్రత్యేక మండలం BRS ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయిందన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు ఉన్నారు