NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భీమయ్య, సురేష్, నాగార్జున్, రామకృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.