ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి సీక్వెల్’పై నయా అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని స్పెషల్ రోల్లో తమిళ హీరో శింబు కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన పాత్ర ఈ మూవీ క్లైమాక్స్‌లో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను వేసున్నారట. అక్కడే యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారట.