BDK: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం కొత్తగూడెం టౌన్ రామవరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని దోపిడిని ఆనాడు కేసీఆర్ ఖండించారని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు.