SRCL: ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ జెండా ఎగరవేసి స్వీట్ పంచుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం పుట్టిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పది సంవత్సరాలు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని పార్టీ నడిపించిందన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, అనిల్, రాజు ఉన్నారు..