MDK: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏలు, హెల్త్ కార్డుల జారీ తక్షణమే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ నవీన్, గౌస్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.