MBNR: భారత రత్న డా.బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహాలకు మాజీ మంత్రివర్యులు డా.సి. లక్ష్మారెడ్డి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లావాసులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ స్పూర్తితో సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.