లక్నో వేదికగా LSGతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్(56), బట్లర్(60) అర్థ సెంచరీలతో రాణించడంతో 18.4 ఓవర్లలోనే 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, షమీ, దిగ్వేష్ తలో వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య జరిగిన 8 మ్యాచ్ల్లో GTకి ఇది ఐదో విజయం.