TG: తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెంటల్ విధానం బదులు పర్సంటేజీ విధానానికి 23 థియేటర్ల యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో చిత్ర పరిశ్రమలో పంపిణీదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.