MDK: కొల్చారం మండలం తుక్కపూర్లో మంగలి వసంతకు రూ.2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును ఎస్బీఐ రంగంపేట అధికారులు అందజేశారు. PMJJBY పథకం ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సాయాన్ని సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు పంపిణీ చేశారు. ఆపద కాలంలో ప్రభుత్వ బీమా పథకాలు పేద కుటుంబాలకు కొండంత భరోసా ఇస్తాయని అధికారులు తెలిపారు.