E.G: సీతానగరం మండలం చినకొండేపూడిలో శ్రీ వేదులమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పరిశీలించారు. సీసీ రోడ్లు, 10 కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.