BPT: అమృతలూరులో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీల సమస్యలను కార్మిక సంఘం నేత అగస్టీన్ పరిశీలించారు. రెండు పూటల హాజరు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. పేస్ యాప్ను తొలగించి పాత విధానంలోనే పథకాన్ని అమలు చేయాలన్నారు. కేంద్రం విధానాలపై ఆయన విమర్శలు చేశారు.