RR: పాడ్ ట్యాక్సీ రూట్లపై మ్యాపింగ్ సర్వే జరుగుతోంది. రాయదుర్గం నుంచి కూకట్పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం- హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల పరిసరాలు, నాలెడ్జి సిటీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై పూర్తి అధ్యయనం కోసం నిపుణుల టీం రంగంలోకి దిగనుంది. వీటి రాకతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని జీహెచ్ఎంసీ AEE చేతన్ తెలిపారు.