KRNL: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ మహిళల ఆకాంక్షలకు విరుద్ధమని టీడీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు తీసుకువచ్చిన ఈ చారిత్రాత్మక బిల్లును అడ్డుకోవడం కోట్లాది మహిళల న్యాయమైన హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళల హక్కులను హరించడమేనన్నారు.