VSP: సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పలు ప్రాంతాల్లో ఆయన స్మృత్యర్థం నివాళులర్పించారు. కణితి కాలనీలో జరిగిన కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.