సౌతాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో భారత్ 147 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. మంధాన (12), రోడ్రిగ్స్ (2), దీప్తి (1), రిచా (3), హర్మన్ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. అనుష్క(28) ఫర్వాలేదనిపించింది. SA బౌలర్లలో క్లో ట్రయాన్, తుమీ తలో 3 వికెట్లు పడగొట్టారు.
Tags :