ATP: అనంతపురంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, డీవై కుళ్లాయప్ప కార్నియా రిట్రీవల్ సెంటర్ మొదటి వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. దాతలలో ఎక్కువ మంది ధర్మవరం ప్రాంతం వారు ఉండటంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.