అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘రావణం’ అనే భారీ ప్రాజెక్ట్ను దిల్ రాజు ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో ప్రభాస్తో అనుకున్న ఈ కథలో, ఇప్పుడు బన్నీ ఒక పవర్ఫుల్ గ్రే షేడ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడట. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్తో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.